జూలై 8న షర్మిల పార్టీ ఆవిర్భావం

తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, కార్యక్రమాలను తాము ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This