దేశంలో కొత్తగా 48,512 కేసులు.. 768 మరణాలు

దేశంలో కరోనా వైరస్​ మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 48,512 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,31,669కు చేరుకుంది. మరో 768 మంది కరోనా బారిన పడి మరణించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్)​ ప్రకారం, మంగళవారం దేశవ్యాప్తంగా 4,08,855 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
  • యాక్టివ్ కేసులు: 5,09,447
  • మరణాలు: 34,193
  • కోలుకున్నవారు: 9,88,029

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This