కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే 45,720 కేసులు

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా రికార్డ్​ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. దాదాపు 30 వేల మంది మృతి చెందారు.

  • మహారాష్ట్రలో ఒక్కరోజే 10,576 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది.
  • తమిళనాడులో కొత్తగా 5,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,86,492కు చేరింది.
  • దిల్లీలో కొత్తగా 1,227 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం 1,26,323 మంది వైరస్​ బారినపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This