దేశంలో 9లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్​లో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. 553 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మహారాష్ట్రలో కరోనా​ మహమ్మారి చెలరేగిపోతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,60,924కి చేరింది. 10,482 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,42,798కి చేరాయి. దాదాపు 2,032 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,13,740గా ఉంది. మొత్తంగా 3,411 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 42,722 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 2,055 మంది కరోనా కారణంగా చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This