అమెరికాపై కరోనా పంజా.. ఒక్కరోజే 71 వేల కేసులు

ప్రపంచంపై కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,26,25,156 మందికి కరోనా సోకింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 5,62,769 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​ దేశాలపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది.

అగ్రరాజ్యంలో ఒక్కరోజులోనే కొత్తగా 71 వేల కేసులు నమోదయ్యాయి. మరో 849 మంది మరణించారు. బ్రెజిల్​లోనూ వైరస్​ విజృింభిస్తోంది. శుక్రవారం మరో 45 వేలమందికిపైగా కరోనా బారినపడ్డారు. 1270 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశం కేసులు మృతులు
అమెరికా 32,91,786 1,36,671
బ్రెజిల్​ 18,04,338 70,524
రష్యా 7,13,936 11,017
పెరూ 3,19,646 11,500
చిలీ 3,09,274 6,781
స్పెయిన్​ 3,00,988 28,403
మెక్సికో 2,89,174 34,191
బ్రిటన్​ 2,88,133 44,650
ఇరాన్​ 2,52,720 12,447

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This