తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్

మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా సోమిరెడ్డి వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని.. తగి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This