ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విలయం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పంజా విసురుతూనే ఉంది. తాజాగా 5.3 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 9,023 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8కోట్ల 60లక్షలకు పెరగగా.. మొత్తం మరణాలు ఒక కోటి 8లక్షల 59వేలకు చేరాయి. ప్రస్తుతం 2 కోట్ల 31లక్షల 87 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

  • మొత్తం కేసులు: 86,093,830
  • మరణాలు: 1,859,839
  • కోలుకున్నవారు: 61,045,584
  • క్రియాశీల కేసులు: 23,188,407

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This