ప్రపంచవ్యాప్తంగా 8.5కోట్లు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పంజా విసురుతూనే ఉంది. తాజాగా 5.1 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 7,099 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8కోట్ల 55లక్షల కేసులు నమోదయ్యాయి. ఒక కోటి 8లక్షల 50వేల మరణాలు సంభవించాయి. 2 కోట్ల 31లక్షల 98 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. 6 కోట్ల 4 లక్షల 54 వేల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 85,504,375
  • మరణాలు: 1,850,646
  • కోలుకున్నవారు: 60,454,731
  • క్రియాశీల కేసులు: 23,198,998

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This