దేశంలో మరో 44,376 మందికి వైరస్​

దేశంలో తాజాగా 44వేల 376 మంది కొవిడ్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 92లక్షల 22వేల 217కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 481 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1లక్షా 34వేల 699కి పెరిగింది.

ఇప్పటివరకు 86లక్షల 42వేల 771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 లక్షల 44వేల 746 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This