ఫిబ్రవరిలో జరగనున్న జేఈఈ మెయిన్స్​!

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్​ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్​ పరీక్ష 2021 జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆధికారిక నోటిఫికేషన్​ త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్​లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

“ఇంజనీరింగ్​ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన జేఈఈ పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సరైనా బ్రాంచ్​ కానీ స్కోర్​ చేయలేకపోయిన వారికి ఇదో సదావకాశం.”

– సీనియర్​ అధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This