దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 45,576 మందికి కరోనా సోకింది. మరో 585 మంది మరణించారు.

దేశంలో ఒక్కరోజే 48,493 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

బుధవారం ఒక్కరోజే 10,28,203 పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కొవిడ్​ నిర్ధరణ పరీక్షల సంఖ్య 12 కోట్ల 85 లక్షల 8 వేలు దాటింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This