దేశంలో తగ్గిన కరోనా- కొత్తగా 38,074 కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపించింది. తాజాగా 38,074 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 448 మంది మరణించారు.

మొత్తం కేసులు: 85,91,731

మొత్తం మరణాలు: 1,27,059

మొత్తం కోలుకున్నవారు: 79,59,406

కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 42,033 మంది వైరస్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటులో పెరుగుదల నమోదవగా… మరణాల రేటులో క్షీణత కనిపిస్తోంది.

ప్రస్తుతం 5 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This