దేశంలో మరో 47,638 మందికి కరోనా​

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మరో 47వేల 638 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 670 మందిని కొవిడ్​ బలితీసుకుంది.

  • కొత్త కేసులు: 47,638
  • మొత్తం కేసులు: 84,11,724‬
  • కొత్త మరణాలు: 670
  • మొత్తం మరణాలు: 1,24,985

వైరస్​ సోకిన వారిలో ఇప్పటివరకు సుమారు 92 శాతం మందికిపైగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 92.32 శాతానికి పెరిగ్గా.. మరణాల రేటు 1.49 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This