దేశంలో మరో 38 వేల కరోనా కేసులు

దేశంలో 38,310 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో 490 మంది మరణించారు.

  • రికవరీ రేటు: 91.96%
  • మరణాల రేటు: 1.49%

సోమవారం ఒక్కరోజు 10,46,247 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 11,17,89,350కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This