భారత్​లో మరో 54 వేల కేసులు.. 690 మరణాలు

భారత్​లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గురువారం 54 వేల 366 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 690 మంది కొవిడ్​కు బలయ్యారు.

ఇప్పటివరకు 10 కోట్లకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గురువారం 14 లక్షలకుపైగా టెస్టులు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్ల లక్షా 13 వేల 85కు చేరింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This