దేశంలో 62 వేల కొత్త కేసులు.. 837 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 62,212 మంది వైరస్​ బారినప’అయితే ఒక్కరోజులో 65,24,595మంది కరోనాను జయించారు. దీంతో రికవరీ రేటు 87.78శాతానికి చేరింది. వరుసగా తొమ్మిదో రోజు యాక్టివ్​ కేసుల సంఖ్య 9లక్షల దిగువన ఉండటం సానుకూల అంశం.

పరీక్షలు…

శుక్రవారం.. 9,99,099 పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 9,32,54,017కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This