తగ్గిన కరోనా ఉద్ధృతి- కొత్తగా 55,342 కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 55,342 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్​లో తెలిపింది. మరో 706 మంది మరణించారు.

సోమవారం 10,73,014 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన నమూనా పరీక్షల సంఖ్య 8,89,45,107కు చేరినట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This