రాష్ట్రంలో మరో 1,718 మందికి కరోనా… 8 మంది మృతి

రాష్ట్రంలో మరో 1,718 మందికి కరోనా… 8 మంది మృతి

రాష్ట్రంలో మరో 1,718 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం 1,97,327 మంది వైరస్‌ బారిన పడ్డారు. అందులో 1,153 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,002 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం 1,67,846 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.

ప్రస్తుతం 28,328 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా… హోం ఐసొలేషన్‌లో 23,224 మంది ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 285 మంది తాజాగా వైరస్‌ బారిన పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This