అంబులెన్స్​లో కరోనా రోగి- వైన్​ షాప్​లో సిబ్బంది

మధ్యప్రదేశ్, సత్నా జిల్లాలో కొందరు ఆరోగ్య సిబ్బంది.. మందు దాహం తీర్చుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. అంబులెన్స్ లో కరోనా బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తూ.. మార్గమధ్యంలో వైన్ షాప్​ వద్ద ఆగి మద్యం కొనుగోలు చేశారు.

ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, అంబులెన్స్ నుంచి దిగి మందు బాటిళ్లు కొనుక్కెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This