కరోనా పంజా: కొత్తగా 76,472 కేసులు, 1021 మరణాలు

దేశంలో కొవిడ్​-19 ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొత్తగా 76,472 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా మరో 1,021 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల మార్కు దాటింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This