కరోనా విలయం: కొత్తగా 77,266 కేసులు..1,057 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 77,266 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్​ ధాటికి మరో 1,057 మంది బలయ్యారు.

  • కొత్త కేసులు : 77,266
  • కొత్త మరణాలు : 1,057
  • మొత్తం కేసులు : 33,87,501
  • మొత్తం మరణాలు : 61529

రికవరీ రేటులో పెరుగుదల

వైరస్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.28 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.82 శాతానికి పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This