రికార్డ్​: ఒక్కరోజులో 75,760 కేసులు.. 1023 మరణాలు

దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. రికార్డ్​ స్థాయిలో కొత్తగా 75,760 కేసులు వెలుగుచూశాయి. వైరస్​ కారణంగా మరో 1023 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • కొత్త కేసులు: 75,760
  • కొత్త మరణాలు: 1023
  • మొత్తం కేసులు: 33,10,235
  • మొత్తం మరణాలు: 60472

రికవరీ రేటులో పెరుగుదల

దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.83 శాతానికి పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This