కరోనా విధ్వంసం: ఒక్కరోజులో 1059 మంది మృతి

దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కొత్తగా 67,151 కేసులు వెలుగుచూశాయి. వైరస్​ కారణంగా మరో 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు.

రికవరీ రేటులో పెరుగుదల

పెరుగుతున్న వైరస్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.84 శాతానికి పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This