కరోనా రికార్డ్​: దేశంలో ఒక్కరోజే 69,652 కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బంగాల్​, ఆంధ్రప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.

  • కొత్తకేసులు : 69,652
  • యాక్టివ్​ కేసులు:6,86,395
  • మొత్త కేసులు: 28,36,926
  • మొత్త మరణాలు: 53,866

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This