కరోనా రికార్డ్: కొత్తగా 8,909 కేసులు, 217 మరణాలు

దేశంలో కరోనా కేసులు 2 లక్షల 7 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,07,615
  • యాక్టివ్ కేసులు: 1,01,497
  • కోలుకున్నవారు: 1,00,303
  • మృతులు: 5,815
  • వలసవెళ్లినవారు: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This