యువ సంపన్నుల్లో మరోసారి మెరిసిన విజయవాడ వాసి

‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 40 – అండర్‌ సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2020’ జాబితాలో విజయవాడకు చెందిన శ్రీహర్ష మాజేటి రూ. 1,400 కోట్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ గతేడాది స్థాయిలోనే ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాపార రంగంలో సొంతంగా ఎదిగి సంపన్నులుగా మారిన నలభై ఏళ్లలోపు యువకుల జాబితాను ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా’ సంస్థ వెల్లడించింది. ఫుడ్ డెలివరీ యాప్ మాతృ సంస్థ బుందిల్ టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకుడే ఈయన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This