వైద్యుడు శ్రీరామ్​కు ఉపరాష్ట్రపతి అభినందనలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్​లో తరలించిన వైద్యుడిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు.

మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు స్వయంగా ట్రాక్టర్ నడిపిన వైద్యుడు శ్రీరామ్​ను అభినందిస్తూ వెంకయ్యనాయుడు ట్వీట్​ చేశారు. వైద్యుడి సేవలు ఇతరులకు ఆదర్శమని పేర్కొన్నాారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This