మహాత్ముని విగ్రహానికి అమెరికాలో అగౌరవం

అమెరికాలో ‘బ్లాక్​ లైవ్స్​ మేటర్’ నిరసనకారుల ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిరసనకారులు అపవిత్రం చేశారు. ఈ విషయంపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై భారత్​లో అమెరికా రాయబారి కెన్​ జస్టర్​ క్షమాపణలు చెప్పారు. మహాత్ముని విగ్రహానికి ఇలా జరిగి ఉండకూడదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This