అమెరికాలో టిక్​టాక్ యాప్​పై నిషేధం!

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గూఢచర్యం ఆరోపణలతో చైనా కాన్సులేట్​ను మూసివేసిన అగ్రరాజ్యం.. వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ను నిషేధించే ఆలోచన చేస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు.

టిక్​టాక్​ యాప్​పై ఆలోచిస్తున్నాం. త్వరలోనే యాప్​ను​ నిషేధించొచ్చు. దాంతోపాటు మరికొన్ని ఇతర పనులు చేయొచ్చు. మాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. టిక్​టాక్​కు సంబంధించి చాలా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం.”

– డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This