తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

తిరుమలలో తొమ్మిదో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. చక్రస్నానంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This