సిడ్నీ నగరంలో ఘనంగా వనభోజనాలు

తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలో ఆత్మీయ వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించింది . ప్రవాసాంధ్రులు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో వనభోజనాలు చేస్తున్నట్లు టీడీఏ అధ్యక్షుడు పల్లపోతూ శ్రీనివాస్ తెలిపారు. శనివారం నాడు అబ్బోట్స్బురి, లిజార్డ్ లాగ్ పార్క్​లో టీడీఏ వారు తెలుగు వారందరిని ఒక్కటి చేసి వనభోజనాలు నిర్వ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This