అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు- లాభాల్లో సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు- లాభాల్లో సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో పాటు ఆర్థిక రంగ​ షేర్ల దన్నుతో దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ – సెన్సెక్స్​ 251 పాయింట్ల లాభంతో 39,365 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ – నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,630 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ఇండ్​ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, రిలయన్స్​, ఎస్​బీఐ, జీ ఎంటర్​టైన్​మెంట్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, లార్సెన్​ సంస్థలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటా మోటర్స్​, జేఎస్​డబ్ల్యూ, ఏషియన్​ పేయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్​ నష్టాల్లోకి వెళ్లాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This