ఉపఎన్నికల్లో ‘అనర్హత’ ఎమ్మెల్యేల పోటీకి మార్గం సుగమం

ఉపఎన్నికల్లో ‘అనర్హత’ ఎమ్మెల్యేల పోటీకి మార్గం సుగమం

కర్ణాటక అనర్హత ఎమ్మెల్యే ఎ.హెచ్ విశ్వనాథ్.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఎమ్మెల్యేలు ఉప్పఎన్నికల్లో పోటీ చేయొచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Pin It on Pinterest