అమెరికాలో యూదులు

అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులే

28లో యూదులపై అత్యధికంగా 835 విద్వేషపూరిత నేరాలు నమోదు కాగా ముస్లింలపై 188 ఘటనలు నమోదయ్యాయి. సిక్కులపై 60, ఇతర మతాలవారిపై 91 నేరాలు నమోదైనట్లు ఎఫ్​బీఐ నివేదిక తెలిపింది. ఇందులో హిందువులపై 12, బౌద్ధులపై 10 నేరాలు నమోదైనట్లు వివరించింది.01

Pin It on Pinterest