లుక్ : సన్నీ లియోనీ డ్యాన్స్ వీడియో

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోనీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలు, ఫొటో షూట్‌లనూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ డ్యాన్స్​ వీడియోను పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రాయిస్’​ చిత్రంలోని ‘లైల మె లైలా’ పాటకు సన్నీ రిహార్సల్స్ చేస్తోన్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This