యువతి బయటకు రాలేదని.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ప్రియురాలు తన ప్రేమను అంగీకరించకపోవటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్‌ వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తా అపార్టుమెంట్‌లో కె.శుభమ్‌ (27), తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటూ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత మూడేళ్లుగా బాలానగర్‌ శోభనా కాలనీలో రోడ్డు నెంబర్‌ –1 లో నివాసముండే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This