శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

కశ్మీర్​లో ఉగ్రవాదులపై బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. శ్రీనగర్​ లావేపొరా ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆపరేషన్​లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు కశ్మీర్​ జోన్​ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This