ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి వెంకయ్య వాకబు

ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు.. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు, వెంకయ్యకు చెప్పారు. ఆయనను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ఇతర వైద్యులను సంప్రదించాలని ఉపరాష్ట్రపతి వైద్యులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This