సుప్రీంకోర్టుకు నటుడు సోనూసూద్ కేసు

ప్రముఖ నటుడు సోనూసూద్​.. సుప్రీం కోర్టుకు వెళ్లారు. బాంబే హైకోర్టు కొట్టివేయడంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

గత కొన్నిరోజుల క్రితం ముంబయిలో నివాస సముదాయాన్ని హోటల్​గా మార్చరానే ఆరోపణలతో సోనూపై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు పెట్టింది. దీంతో సదరు నటుడు హైకోర్టుకు వెళ్లారు. అక్కడా అతడికి చుక్కెదురైంది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This