ప్రధాని ఫొటో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: సోము వీర్రాజు

వ్యాక్సిన్ సందర్భంలోనూ టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో వేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This