నష్టాల్లో మార్కెట్లు- 49 వేల 350 దిగువకు సెన్సెక్స్​

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 49 వేల 200 దిగువన ఉంది.

నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 14 వేల 500 దిగువన ఉంది.

బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, టాటా మోటార్స్​, శ్రీ సిమెంట్స్​ లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్​ బ్యాంక్​, హిందాల్కో, టెక్​ మహీంద్రా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​ భారీగా నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This