“సమ్మె యథాతధం… కార్మికులదే విజయం”

భుత్వం విధించిన డెడ్​లైన్​ మంగళవారం అర్ధరాత్రి ముగుస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ ఐకాస నాయకులు మాత్రం సమ్మె యథాతధంగా కొనసాగుతుందని… ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని కార్మికుల్లో భరోసా నింపుతున్నారు. మంత్రుల లాబీయింగ్​కి ఎవ్వరూ లొంగొద్దని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. ఉద్యోగాలు తీసివేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టులో తీర్పు కార్మికుల పక్షాన ఉంటుందని… అంతిమ విజయం కార్మికులదేని ఆర్టీసీ ఐకాస నేతలు భరోసానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This