రానున్న 4 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షం ..!

రాష్ట్రంలో మరో 4 – 5 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలిక అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ శాఖ సూచించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This