రూ.20వేలలో ఫోన్​ కొనాలా? ఇవి చూడండి…

కరోనా నేపథ్యంలో మొబైల్ మార్కెట్​ ఒడుదొడుకుల్లో సాగుతోంది. ఈ పరిస్థితుల్లో స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు మిడ్​ రేంజ్​ విభాగంపై దృష్టి పెట్టాయి. సెప్టెంబర్​లో కొన్ని ప్రముఖ సంస్థలు రూ.15-20 వేల మధ్య ఆకర్షణీయమైన ఫోన్లను విడుదల చేశాయి.

  • స్టోరేజీ: 6 జీబీ + 128 జీబీ (256 జీబీ ఎక్స్పాండబుల్)
  • తెర: 6.4 అంగుళాల ఫుల్ హెచ్​డీ + ఎమోఎల్​ఈడీ (90.8% స్క్రీన్ టూ బాడీ రేషియో)
  • ప్రాసెసర్​: క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 720జీ (అక్టాకోర్​), అడ్రెనో 618 జీపీయూ
  • వెనుక కెమెరా: 64 ఎంపీ+ 8 ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
  • బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్​ (65వాట్స్ సూపర్​ డార్ట్ ఛార్జ్​)
  • ఇన్​ స్కీన్​ ఫింగర్​ప్రింట్ స్కానర్​
  • ధర: రూ.19,999/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This