మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

పెట్రోల్‌ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్​ 9 నుంచి నుంచి వరుసగా ధరలు మండుతూనే ఉన్నాయి. శనివారం.. పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు చొప్పున పెంచతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు సంస్థలు. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.88, డీజిల్‌ ధర 77.67కు ఎగబాకింది.

వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవటం వల్ల ధరల్లో ఆ మేరకు వ్యత్యాసం కనిపించనుంది. జూన్​ 9 నుంచి… పెట్రోల్‌పై రూ.5.88, డీజిల్‌పై రూ. 6.50 పైసలు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This