పన్నెండో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

వినియోగదారులపై చమురు ధరల వడ్డన వరుసగా 12 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. గురువారం లీటర్ పెట్రోల్​పై 53 పైసల చొప్పున పెంచాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు. డీజిల్ ధర 64 పైసలు పెరిగింది.

ఈ పన్నెండు రోజుల్లో మొత్తం పెట్రోల్​ రూ. 6.55, డీజిల్​ రూ. 7.04 చొప్పున పెరిగింది.

నగరం పెట్రోల్​ (లీ) రూ. డీజిల్​ (లీ) రూ.
దిల్లీ 77.81 77.28
హైదరాబాద్​ 80.75 74.68
ముంబయి 84.65 74.91
చెన్నై 81.31 74.22
కోల్​కతా 79.57 71.94
బెంగళూరు 80.31 72.66

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This