నకిలీ పత్తి విత్తనాల ముఠా​ గుట్టురట్టు

నకిలీ పత్తి విత్తనాల ముఠా​ గుట్టురట్టు

నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా విత్తనాలను సరఫరా చేస్తున్న వారిని వ్యవసాయశాఖ అధికారులు, ఎల్బీనగర్​ ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This