‘ఏజెంట్’ దర్శకుడి నిధి అన్వేషణ

తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న దర్శకుడు స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె. ఆయన తీసిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు రెండో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి సమీపంలోని ఓ గ్రామంలో నిధి అన్వేషణ నేపథ్యంగా సాగే కథతో ఈ సినిమా తీస్తున్నారు.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తారు. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. డిసెంబరులో చిత్రాన్ని ప్రారంభిస్తారు. మంగళవారం పోస్టర్‌ను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This