టీజర్: ‘చేసేది చేసి తీరతా’ అంటున్న పాయల్

కన్నడలో రూపొందిన ‘ఆ కరళ రాత్రి’ అనే క్లాసిక్​ థ్రిల్లర్​ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ‘అనగనగా ఓ అతిథి’ అనే టైటిల్​తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో చైతన్య కృష్ణ, పాయల్​ రాజ్​పుత్​ ప్రధానపాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్​ విడుదల చేసింది చిత్రబృందం. విభిన్న పాత్రలో కనిపించిన పాయల్ తన నటనతో మెప్పించింది.ఈ రీమేక్​తో దర్శకుడు దయాళ్​ పద్మనాభన్​ టాలీవుడ్​లోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమా ఆహా ఓటీటీ ద్వారా నవంబరు 20న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This