రెవెన్యూ లోటు కింద ఏపీకి 491 కోట్ల రూపాయలు విడుదల

రెవెన్యూ లోటు భర్తీ కింద ఆంధ్రప్రదేశ్‌కు 491.41 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను అనుసరించి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు కలిపి జూన్‌కు 6,154.77 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో కేరళకు అత్యధికంగా 1,276.91 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This